
అన్నమయ్య జిల్లా సుండుపల్లె మండలం జనవరి 11 పయనించే సూర్యుడు రిపోర్టర్ కే హరిబాబు
ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ని శనివారం మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెదేపా నాయకులు పుత్తంబాకు దొరస్వామి నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సుండుపల్లె మండలంలో దేవుని మాన్యం భూముల ఆక్రమణలు, మండలంలో నెలకొన్న పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు.