
నేడు డా” బీ. ఆర్ అంబేద్కర్ సచివాలయంలో షాద్ నగర్ ఎమ్మెల్యే , ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ వీర్లపల్లి శంకర్ గారు రాష్ట రవాణా మరియు బీసీ సంక్షేమం శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి జన్మ దిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లేడ్ – చౌదరిగూడ మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నేత కే. కే. కృష్ణ పాల్గొన్నారు.
