Tuesday, April 1, 2025
Homeఆంధ్రప్రదేశ్మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం

మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసిన కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం

Listen to this article

పయనించే సూర్యడు // మార్చ్ // 22 // హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ // కుమార్ యాదవ్..

హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్‌లో కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మంత్రి పొన్నం ప్రభాకర్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రాంతంలోని శాంతి భద్రతలు, పోలీసు శాఖ పనితీరు తదితర అంశాలపై వీరు చర్చించుకున్నారు. మంత్రి పోలీస్ కమిషనర్‌ను సత్కరించి, సమర్థవంతమైన పోలీసు పాలన కొనసాగించాలని సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments