
( పయనించే సూర్యుడు జూలై 22 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తో కలిసి,మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాల చెక్కులను పంపిణీ కార్యక్రమంలో భాగంగా షాద్నగర్ నియోజకవర్గం నందిగామ మండలం వద్ద స్వాగతం పలికి రోడ్ షో నిర్వహించారు. అనంతరం నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి షాద్నగర్ లోని రెడ్ రోజ్ ఫంక్షన్ హల్ వద్ద చేరుకున్నారు.
