
పయనించే సూర్యుడు// న్యూస్ ఏప్రిల్ 16// //మక్తల్ రిపోర్టర్ సి తిమ్మప్ప//
మక్తల్. మండలం. కర్ని గ్రామంలో. జరిగిన ఎల్లమ్మ బండారు ఉత్సవాలలో పాల్గొన్న భారత రాష్ట్ర సమితి నియోజకవర్గ నేత రాజుల ఆశీ రెడ్డి . మాజీ ఎంపిటిసి మారుతి గౌడ్ .కేటీఆర్ సేన సోషల్ మీడియా నరసింహనాయుడు.పెద్దలు కర్నే నారాయణరెడ్డి . చక్రధర్ .సత్యం గౌడ్ . వినోద్ కుమార్ .అభిరామ్ . వాకిటి ప్రసాద్ . తదితరులు పాల్గొన్నారు
