Thursday, June 26, 2025
Homeఆంధ్రప్రదేశ్మక్తల్: తూములు మరమ్మత్తు చేపట్టండి

మక్తల్: తూములు మరమ్మత్తు చేపట్టండి

Listen to this article

:పయనించే సూర్యుడు: జూన్ 27: మక్తల్

నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గము మక్తల్ మున్సిపాలిటీ నందుగల పెద్ద చెరువు ఆయకట్టు 500 ఎకరాలు ఉన్నది ఇందు గాను ముందుగా వర్షాలు పడడం వల్ల చెరువు నిండుతున్నది కానీ పెద్ద చెరువు తూములు సరిగా లేక చెరువులో నీళ్లన్నీ వృధాగా పోవుచున్నాయి ఇంకా కొద్ది వాన పడినచో చెరువు అలుగు పారును అప్పుడు తూముల రిపేరు చేయడానికి రాదు కాబట్టి అలాగే వదిలిపెడితే చెరువు పెద్ద చెరువు ఆయకట్ట రైతులు నార్లు పోసుకోక నాటు వేసుకోక నష్టపోతారు కాబట్టి ఇరిగేషన్ సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తూములు రిపేర్ చేయాలని ఇరిగేషన్ ఈఈ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది కార్యక్రమంలో పెద్ద చెరువు ఆయకట్టు రైతులు మధుసూదన్ రెడ్డి నరసింహారెడ్డి రవి రాంరెడ్డి రఘు అనిల్ అంజి చింతల్ రాము పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments