
//పయనించే సూర్యుడు// సెప్టెంబర్3// మక్తల్
ఈ రోజు నారాయణ జిల్లా మక్తల్ నియోజకవర్గం లో ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినంను పురష్కరించుకుని పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ దేశనిర్మాణం లో సనాతన ధర్మం కోసం సమాజం కోసం పాటు పడే ఒక గొప్ప నాయకుడు అలాంటి మా నాయకుడి అడుగుజాడలో నడిచి మా ఆరాధ్య దైవం శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో దేశానికి సేవ చేసే శక్తి ఇవ్వాలని మక్తల్ జనసేన పార్టీ ఇంచార్జ్ డాక్టర్ మణికంఠ గౌడ్ గారి అధ్వర్యంలో ముందుగా పడమటి ఆంజనేయస్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించి తదనంతరం మక్తల్ శ్రీ రఘు ప్రసన్న భట్ గారి అనాకులం గోశాలలో గోమాతలకు శ్రీ రాజేష్ కుమార్ అందించిన పళ్లు పూజా సామగ్రి తో పూజ నిర్వహించడం జరిగింది అనంతరం శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయoలో అన్నదాన వితరణ చేయడం జరిగింది అక్కడినుండి పార్టీ కార్యాలయానికి చెరుకొని కేక్ కట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమం లో
పెద్ద ఎత్తున జనసైనికులు పాల్గొనడం జరిగింది

