
విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ మక్తల్ ప్రఖండ ఆధ్వర్యంలో 395 చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఘనంగా భారీ బైక్ ర్యాలీ నారాయణపేట జిల్లా మక్తల్ ప్రఖండ
పయనించి సూర్యుడు// న్యూస్// ఫిబ్రవరి 19// మక్తల్ స్థానిక మక్తల్ పట్టణంలో ని చత్రపతి శివాజీ మార్గ్ వివేకానంద చౌరస్తా నందు చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది వక్తలు మాట్లాడుతూ చిన్నతనం ఆరేండ్ల వయసులో గోమాతను కసాయిలు తీసుకొని వెళ్తుంటే అరచేత కత్తి పట్టి కసాయి చెయి నరికిన హిందుత్వ వాది తల్లి జీజాబై సమర్థ రామదాసు ఆధ్వర్యంలో స్త్రీల రక్షణకై హిందూ ధర్మ పరిరక్షణకై ఉద్భవించిన మహానుభావుడు అన్నారు తదనంతరం భారీ బైక్ ర్యాలీ ప్రారంభించడం జరిగింది పుర వీదూల గుండా బైక్ ర్యాలీ నిర్వహించరు తదనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు పండ్లు. పాలు. బ్రెడ్డు. పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ ఉమ్మడి జిల్లా సహా కార్యదర్శి భీమ్ రెడ్డి. ప్రఖండ అధ్యక్షులు సత్యనారాయణ గౌడ్. బజరంగ్ దళ్ పాలమూరు జిల్లా సప్తయిక్ మిలన్ సంయోజక్ భీమేష్. ప్రఖండ సంయోజక్ రాహుల్. పట్టణ ప్రముక్ మూర్తి. సాహ ప్రముక్ రామాంజనేయులు. గోరక్ష ప్రముక్ నాగరాజు. అక్షయ్. నవీన్. శివ. రాము. పీకే నరసింహ . పూల శ్రీను. అనంపల్లి రమేష్. వంశీ. వినయ్. చరణ్. రామకృష్ణ. అరుణ్. నరేష్. లచ్చి. నరసింహ. రాము. హరీష్. శ్రీను. అంజి. మణికంఠ. పవన్. బజరంగ్ దళ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.