
పయనించే సూర్యుడు న్యూస్// నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం 22 తేదీ మార్చు
మక్తల్ పట్టణం లో నిన్న అర్ధ రాత్రి మొనేశ్వర దేవాలయం లో దొంగతానికి పాల్పడ దొంగల ముఠా హిందు దేవాలయాల్లో జరగుతున్న దొంగతనాలు హిందువులకే సిగ్గు చేటు నిన్న రాత్రి జరగిన సంఘటన ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ నాయకులూ స్పదించకపోవడం చాల ఆచార్యం హిందు దేవాలయాల్లో జరగుతున్న దాడులు దొగాతనాలు అరికట్టాకపోవడం చాల దురదృష్టం ప్రతి పెళ్ళి, పేరంటాలకు వెళ్ళే రాజకీయ నాయకులు మక్తల్ మోనేశ్వర దేవాలయం లో జరిగిన దొంగతనం ఇప్పటి వరకు ఏలాంటి చర్యలు తీసుకోకపోవడం విశ్వ బ్రాహ్మనులకు, ఆరాధ్య దైవంగా భావించే మొనేస్వర స్వామి దేవాలని పట్టించుకోకపోవడం దురదృష్టం, దొంగ తానికి పాల్పడ దొంగల ముఠాను ,పట్టుకొని కఠినచర్యలు తీసుకొని,హిందు దేవాలయాలకు హిందువులకు భద్రత కల్పించాలి అని విశ్వబ్రాహ్మణ అధ్యక్షులు,వడ్ల శ్రీనివాస్ చారి మాద్వార్, విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు తెల్పడం జరిగింది