
పయనించే సూర్యుడు గాంధారి 03/09/25
గాంధారి మండలం కేంద్రంలోని మదన్మోహన్ యూత్ ఫోర్స్ క నియోజవర్గ అధ్యక్షులు సంతోష్ నాయక్ గాంధారి మండల మదన్మోహన్ యూత్ ఫోర్స్ అధ్యక్షులుగా బస్సు నరేంద్ర నియమిస్తూ నరేందర్ కు నియామక పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సర్దార్ నాయక్ ,జిల్లా ప్రధాన కార్యదర్శి లైన్ రమేష్, జిల్లాఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి గణేష్ నాయక్, నాయకులు మదర్, బొట్టు మొతిరామ్, ఈశ్వర్ గౌడ్, కృష్ణ, సల్మాన్, బాలయ్య తదితరులు ఉన్నారు