పయనించే సూర్యుడు జనవరి 26 ఆదిలాబాద్ జిల్లా మండలం ఉట్నూర్ రిపోర్టర్ షైక్ సోహెల్ పాషా:-ఉట్నూర్ మండలం మోమిన్ పుర కాలోని మౌలానా అబుల్ కలాం చౌక్ వద్ద ఝండ ఏర్పాటు చేసిన మదిన యూత్ ఆధ్వర్యంలో 76వ గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని మదిన యుత్ ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మదీన మస్జీద్ నాయబ్ సదర్ షైక్ అతీక్ యూత్ సభ్యులు రషీద్ సలావొద్దీన్ పెద్దలు సలీం సయ్యద్ కరీమ్ షౌకత్ సయ్యద్ నీసార్ భారత్ చెౌ హాన్ చారులత రాథోడ్ మరియు స్థానికులు వివిధ పార్టీ నాయకులు గ్రామస్తులు యువకులు పాల్గొన్నారు.
మదీన యూత్ ఆధ్వర్యం లో ఘనంగా 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
RELATED ARTICLES