
పయనించే సూర్యుడు// న్యూస్// ఏప్రిల్ 14//మక్తల్
నారాయణపేట జిల్ల మక్తల్ మండల్ మాద్వార్ గ్రామంలో నేడు డాక్టర్ బి ఆర్ అంబెడ్కర్ జయంతి పురస్కరించుకొని గ్రామంలోని యువకులు పెద్దలు మరయు మహిళలు అదిక సంఖ్యలొ పాల్గొని అంబెడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి మరియు కేకు కట్ చేసి స్వీట్లు పంచుకోవడమైనది ఇట్టి కార్యక్రమంలో గ్రామపెద్ధలు సంతోష్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆశప్ప మహింధర్ రెడ్డి బాట విశ్వనాథ్.ఆశిరెడ్డి బుడబోయి బాలు. బుడబోయి నరేష్. తుంగ నగేష్. గాండ్లరాములు మరియు గుడిసె తిమ్మయ్య. . k కృష్ణయ్య.గుడిసె సురేష్.చిన్న రాజు జి రాజు ఎ వెంకటయ్య చిన్నూర్ తిమ్మప్ప . ప్యాట విశ్వనాథ్.B. తిమ్మప్ప. బొక్కి గణేష్.బాటరాజు.ప్యాట హనుమంతు.కె నరేష్ బాటు నరేష్ కె శ్రీను బి నరేష్ తదితరులు పాల్గొన్నారు.

