
పయనించే సూర్యుడు ఏప్రిల్ 11 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మున్నేపల్లి తిరుపతయ్య)
మండల కేంద్రమైన ఆత్మకూరులోని మేకపాటి క్యాంపు కార్యాలయం నందు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అరిపిస్తున్న మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి . జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి . కన్వీనర్లు. నాయకులు. కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు