
మేఘనాథ్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి
సంతాపం వ్యక్తం చేసిన సీనియర్ నాయకులు ఎమ్మె సత్యనారాయణ మాజీ ఎంపిపి మధుసూదన్ రెడ్డి
( పయనించే సూర్యుడు జూలై 21 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూర్ మండల గూడూరు మాజీ ఎంపిటిసి లక్ష్మణ్ నాయక్ తండ్రి మేఘనాథ్ అనారోగ్యంతో మృతిచెందిన కారణంగా రాగ్యతండాలోని లక్ష్మణ్ నాయక్ నివాసానికి వెళ్లి మేఘనాథ్ భౌతిక కయానికి నివాళులర్పించి సంతాపం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మరియు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎమ్మె సత్యనారాయణ,మాజీ ఎంపిపి మధుసూదన్ రెడ్డితో పాటు మాజీ సర్పంచ్ సత్తయ్య,మక్తగూడ మాజీ సర్పంచ్ కట్న రాజు,మల్లాపూర్ మాజీసర్పంచ్ రవి నాయక్, అయోధ్య పూర్ మాజీ సర్పంచ్ గోపాల్ నాయక్,మాజీ సర్పంచ్లు శ్రీను,అమృనాయక్,నాయకులు మధుసూదన్ రావు,దర్శన్,వాజీద్ అలీ,సురేష్,పాండు,లోబ్యానాయక్,దశరథ్ నాయక్,శివా చారి, లింగం గౌడ్, రాజు గౌడ్, జ్ఞానేశ్వర్,మోహన్, శంకర్ నాయక్, దయానంద్ రెడ్డి, జైందర్ రెడ్డి తదితరులు మేఘనాథ్ మృతికి సంతాపం తెలియజేశారు
