
ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు
మాజీ ఎంపీటీసీ వాసిరెడ్డి వెంకటేశ్వరరావు బిఆర్ఎస్ పార్టీ ఏన్కూరు మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 01 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్
ఏన్కూరు మండల మాజీ జడ్పిటిసి బాధావత్ బుజ్జి అధ్యక్షతన ఈరోజు కమ్మవారి కల్యాణ మండపంలోని బిఆర్ఎస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగినది ఈ సమావేశంలోని ఏన్కూరు మండల మాజీ ఎంపీటీసీ వాసిరెడ్డి వెంకటేశ్వరరావు గారిని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది
ఉపాధ్యక్షులుగా అజ్మీర్ నరసింహారావు ఈ కార్యక్రమంలోని ఖమ్మం జిల్లా దిశ కమిటీ మాజీ సభ్యులు బాదావత్ బాలాజీ బిఆర్ఎస్ పార్టీ వైరా నియోజకవర్గ నాయకులు కిలారు కిరణ్ మరియు ఏన్కూర్ మండల టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు
