Friday, October 24, 2025
Homeఆంధ్రప్రదేశ్మాతూ సంగెం గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు

మాతూ సంగెం గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు

Listen to this article

పయనించే సూర్యుడు గాంధారి25/10/25

గాంధారి మండలంలోని మతు సంగెం గ్రామంలో శుక్రవారం పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు. పశువులకు చికిత్సలు చేసి మందులను పంపిణీ చేశారు. వాతావరణం దృష్ట్యా పశువులు రోగాల బారిన పడకుండా తీసుకోవాల్సినజాగ్రత్తలనురైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో గోపాల మిత్రలు రాములు రమేష్ ప్రసాద్, హెచ్ ఏ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments