
పయనించే సూర్యుడు// న్యూస్// ఏప్రిల్ 1// /మక్తల్ రిపోర్టర్ సి తిమ్మప్ప/
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం మాధ్వార్ గ్రామంలో నేడు శ్రీ శ్రీ కర్రెమ్మ జాతర సందర్భంగా బోనాల జాతర లో పెద్ద బోనం పోలీస్ ముకుంద రెడ్డి ఇంటి నుండి ఊరేగింపుగా రాగా మరియు గ్రామంలోని అందరూ ప్రతి ఇంటి నుండి బోనాలతో కర్రెమ్మ అవ్వ గుడి దగ్గరకు చేరుకొని నైవేద్యం సమర్పించారు గ్రామం లోని ఆడపడుచులు పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున పాల్గొని కర్రెమ్మవా జాతర ఘనంగా జరుపుకోవడం జరిగింది అలాగే. గోటే నరసింహులు.కర్రెమ్మ అవ్వ దేవాలయానికి. మైకు సెట్ నిమిత్తం.5000. రూపాయలు విరాళం ఇవ్వడం అలాగే గుడి అభివృద్ధి. పనులకు. భవిష్యత్తులో మరో 25000 రూపాయలు. ఇస్తానని ఒప్పుకోవడం జరిగింది. జాతర కార్యక్రమంలో గ్రామ పెద్దలు. మాజీ ఎంపిటిసి సంతోష్ రెడ్డి . రాజేశ్వరరావు. డాక్టర్ శ్రీనివాసరెడ్డి. డాక్టర్ వెంకటేష్ గౌడ్. పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో. మాజీ ఎంపీటీసీ .ప్యాట సవరప్ప. ఎర్రం కోళ్ల పెద్ద లక్ష్మయ్య. గుడిసె ఎర్ర తాయప్ప. ప్యాట నాగమ్మ.బాట విశ్వనాథ్. కర్నే తిమ్మయ్య. పేట ఎల్లప్ప. హరికేరి సవరప్ప. పుల్ల కోరి సిద్ధప్ప. పుల్ల కోరి సాబన్న. అరికెరి చిన్న తిమ్మప్ప. మల్లేపల్లి నారాయణ. ఆశి రెడ్డి. బొక్కీ కృష్ణయ్య. కర్నే మారెప్ప. కర్నే శివప్ప. గుడిసె తిమ్మయ్య. బాట ముత్యాలప్ప. చిన్నూరు లక్ష్మన్న. చిన్నూరు హనుమంతు. బాట సాయప్ప. బొక్కి నాగప్ప. .మరియు ఎంపీడబ్ల్యూ వర్కర్స్. మరియు పంచాయతీ కార్యదర్శి. గ్రామ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
