బచ్చన్నపేట పద్మశాలి సంఘానికి జంగిటి విద్యనాథ్ అందజేత
జనవరి 11, పయనించే సూర్యుడు. బచ్చన్నపేట మండలం, జనగామ జిల్లా.
బచ్చన్నపేట మండల కేంద్రంలో మార్కండేయ జయంతిని పురస్కరించుకొని తన వంతు సహకారంగా బచ్చన్నపేట పద్మశాలి సంఘానికి సామాజిక సేవ కార్యకర్త కాంగ్రెస్ నాయకులు జంగిటి విద్యానాథ్ 5000 రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వేముల బాలరాజు మచ్చ నరేందర్ గుర్రపు బాలరాజు బేతి కృష్ణమూర్తి, వేముల మురళి, శ్రీ రామ్ శ్రీహరి, గోలి బుచ్చిరాజు, మామిడాల పాండు, వల్లాల శ్రీనివాస్, గణపురం నాగేష్, వేముల రాములు,కుడికాల లక్ష్మణ్ వీరితోపాటు కాంగ్రెస్ నాయకులు బాలకిషన్ గౌడ్ మహాత్మ చారి పాల్గొన్నారు.