పయనించే సూర్యుడు ఫిబ్రవరి 2 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రుద్దీన్)
శ్రీ సత్య సాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల పట్టణంలో మాస్ టీవీ చైర్మన్ నందిని నివాసంలో తేనేటి విందుకు పాల్గొన్న బికే పార్థసారథి దంపదులు ఇటీవల మాస్ టీవీ చైర్మన్ నందిని రాయల్ గృహ ప్రవేశ కార్యక్రమం నిర్వహించారు హాజరు కాలేకపోవడం వల్ల ఆదివారం వారి నివాసానికి వెళ్లి తేనేటి విందులో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీ బికే పార్థసారథి వెంట తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు
మాస్ టీవీ చైర్మన్ నందిని రాయల్ నివాసంలో తేనెటి విందులో పాల్గొన్న ఎంపీ. బికె. పార్థసారథి
RELATED ARTICLES