
{పయనించే సూర్యుడు} {నవంబర్ 1} మక్తల్
మక్తల్ మున్సిపల్ కమిషనర్ మరియు అధికారుల పనితీరు..
నిజాయితీగా ప్రతి సంవత్సరం ప్రతి ఇంటి నుండి టాక్స్ లో రూపంలో ఎంతోకొంత తమ కష్టార్జితాన్ని మున్సిపల్ ఆఫీస్ కి కడతారు. అలా కట్టే ఆ కుటుంబాలకు ఒక కాలనీలో మున్సిపల్ అధికారుల తరఫున ఇబ్బందులు ఎదురవుతున్నాయి.హాస్పిటల్ ముందర ఉన్న డబ్బాలు నుండి మున్సిపల్ ఆఫీస్ ఎలాంటి టాక్స్ కట్టరు. వాటికి కిరాయి కూడా లేదు. ప్రతి షాపు వాళ్లకు మున్సిపల్ అధికారుల తరఫున ప్రతి డబ్బల వాళ్లకు రిలీఫ్ గా ఉంది మున్సిపల్ కమిషనర్ అధికారులు పనితీరు తెలిసిన ప్రజలు మున్సిపల్ కమిషనర్ పై అధికారులపై మండిపడుతున్నారు.