
పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు
పయనించే సూర్యుడు జనవరి 21 k శ్రీనివాసులు రిపోర్టర్ పెబ్బేరు వనపర్తి జిల్లా,
పెబ్బేరు మండల కేంద్రంలోసుభాష్ చౌరస్తా నుండి వనపర్తి వెళ్లే రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి ఆదేశాల మేరకు. రోడ్డు పనులు చాలా ముమ్మరంగా సాగుతున్నాయి.
అట్టి రోడ్డు విస్తరణ పనులలో భాగంగా రోడ్డు కు అడ్డంగా ఉన్న కరెంట్ స్థంబాలను తీసివేసి కొత్త స్తంబాలు ఏర్పాటు చేస్తున్నారు
కావున రోడ్డు విస్తరణ పనులలో భాగంగా కొత్త కరెంట్ పోల్స్ ను కాంగ్రెస్ నాయకులు దగ్గర ఉండి పరిశీలిస్తున్నారు
అధికారులతో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.
త్వరగా కరెంట్ మరియు డ్రైనేజీ పనులు పూర్తి చేసి. రోడ్డు పనులు పూర్తి చేయాలనీ వారు అధికారులతో మాట్లాడారు
ఇట్టి కార్యక్రమంలో వనపర్తిజిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అక్కి శ్రీనివాస్ గౌడ్ జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు గంధం రంజిత్ కుమార్ శ్రీరంగాపూర్ మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ హరి రాజు మండల ఎస్సి సెల్ ప్రధాన కార్యదర్శి జె ఆశన్న మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు