
పయనించే సూర్యుడు నవంబర్ 1 (పొనకంటి ఉపేందర్ రావు )
ఇల్లందు: శనివారం మూతి కొమరయ్య పార్థివదేహానికి పూలమాల వేసి నివాళి ఘటించిన ఏఎంసి చైర్మెన్,మాజీ వైస్ ఎంపిపి ఇల్లందు మండలం మామిడి గుండాల గ్రామపంచాయతి కి చెందిన మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మూతి కృష్ణ సోదరులు మూతి కొమురయ్య గుండెపోటుతో మరణించిన విషయం తెలుసుకొని మరి స్వగృహానికి వెళ్లి వారి పార్థిగా దేహానికిఇల్లందు మండల కాంగ్రెస్ నేతలతో కలిసి పూలమాలవేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ రాంబాబు ఇల్లెందు మండలం మాజీ వైస్ ఎంపీపీ మండల రాంమహేష్
నాయకులు పూనెం సురేందర్,మాజీ మున్సిపల్ చైర్మెన్ యదలపల్లి అనసూర్య,తాటి భిక్షం,మాజీ ఎంపిటిసి పూనెం క్రిష్ణ ప్రసాద్,మాజీ సర్పంచ్ కల్తీ పద్మ,ఎట్టి హరిక్రిష్ణ,సూర్నపాక సత్యనారయణ,పూనెం శ్రీ రాములు,ముక్తి రాజు తదితరులు ఉన్నారు