
పయనించే సూర్యుడు మే 28 (పొనకంటి ఉపేందర్ రావు )
ఇల్లందు నియోజకవర్గo కామేపల్లి మండలం గోవిందురాల గ్రామంలో లకావత్ శ్రీరాములు అకాల మరణం చెందడం జరిగినది ఆయన పార్ధుదేహానికి నివాళులర్పించిన ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు , కోరం కనకయ్య తెలంగణ రాష్ట్ర అగ్రికల్చర్ వెల్ఫేర్ కమిషన్ సభ్యులు రామ్ రెడ్డి గోపాల్ రెడ్డి కామేపల్లి మండల అధ్యక్షులు గింజల నర్సిరెడ్డి కామేపల్లి మండల కమిటీ టీం ఈ కార్యక్రమo లో పాల్గొని ఆయన పార్ధుదేహానికి నివాళులర్పించడం జరిగినది