
పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్
తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో మండలం మెండోరా
. బుస్సాపూర్ గ్రామానికి చెందిన కోమన్పల్లి చిన్నయ్య (బ్రహ్మయ్య) వాళ్ళ అమ్మ రాజవ్వ ఇటీవల అనారోగ్యంతో మరణించారు ఈరోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలపడం జరిగింది.. పోచంపాడు గ్రామానికి చెందిన అఖిల్ రోడ్డు ప్రమాదంలో మరణించారు ఈరోజు శుక్రవారం రోజున వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని ప్రకటించారు.. అలాగే అదే పోచంపాడ్ గ్రామానికి చెందిన అరవింద్ ఇటీవల ఆనారోగ్యంతొ మరణించారు. ఈరోజు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపాన్ని తెలిపారు పేద కుటుంబం కావడంతో 10000 పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు.
కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
