Sunday, October 19, 2025
Homeఆంధ్రప్రదేశ్మెల్ల చెరువు రోడ్డు తీవ్ర ఇబ్బందిగా ఉన్న పట్టించుకోని అధికారులు

మెల్ల చెరువు రోడ్డు తీవ్ర ఇబ్బందిగా ఉన్న పట్టించుకోని అధికారులు

Listen to this article

పయనించే సూర్యుడు తేదీ 4 శనివారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రికల్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న.

గద్వాల నియోజకవర్గంలో మేళ్లచెరువు రోడ్డు గత కొన్ని నెలలైనా చూసి చూడనట్టుగా పట్టించుకుంటలేని వలన ప్రయాణికులకు చాలా ఇబ్బందిగా ఉన్నందుకు ఈ రోడ్డును త్వరలో ముగించాలని గద్వాల నియోజకవర్గ ప్రజలు వాహనదారులు ప్రయాణికులు గద్వాల నియోజకవర్గం అధికారులను చాలా తొందరలో చెరువు తీసుకోవాలని కోరుకుంటున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments