
పయనించే సూర్యుడు గాంధారి 13/05/25
గాంధారి ఎస్ ఐ సూచనల మేరకు గాంధారి మండలం మేడిపల్లి గ్రామంలో గల శ్రీరాముని గుడి కమిటీ రాంరెడ్డి మరియు సభ్యుల ఆధ్వర్యంలో గ్రామానికి రెండు మరియు ఆలయానికి రెండు మొత్తంగా నాలుగు సీసీ కెమెరాలు ఈరోజు గాంధారి ఎస్ఐ ఆంజనేయులు ప్రారంభించారు ఒక్క సీసీ కెమెరా 100 మందితో సమానం, సీసీ కెమెరా అలసిపోదు. అలాగే ఇటీవల విపరీతమైన దొంగతనాలు జరుగుతున్నాయి కావున మీ మీ గ్రామాల్లో గల గ్రామస్తులు, గ్రామ పెద్దలు, అలాగే దాతల సహాయంతో ప్రతి ఒక్కరు కూడా ఆలయాల్లో మసీదుల్లో చర్చల్లో గ్రామంలోని వచ్చే ముఖ్యమైన దారులు, ముఖ్యమైన ప్రదేశాలను సీసీ కెమెరాలు అమర్చినట్లు అయితే అందరికీ కూడా సౌకర్యంగా ఉంటుంది, ముఖ్యంగా నేరాలు జరగకుండా ఒకవేళ నేరం జరిగిన గాని కనిపెట్టడంలో సులువు అవుతుంది. ఎస్ ఐ అనారు