
పయనించే సూర్యుడు గాంధారి 13/07/25
గాంధారి మండలం మొండి సడక్ గ్రామం నందు వ్యాపారస్తులు అంత ఏకమై చందాల రూపంలో మొండి సడక్ గ్రామ రక్షణకై 7 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనైనది. ఇట్టి సీసీ కెమెరాలను ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాస్ రావు ముఖ్యఅతిథిగా వచ్చి ఓపెన్ చేయనైనది. ఇట్టి కార్యక్రమం నందు సదాశివ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్ గాంధాలు ఎస్ఐ ఆంజనేయులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు