
పయనించే సూర్యుడు అక్టోబర్4 (పొనకంటి ఉపేందర్ రావు)
ఇల్లందు :మంగళవారం కొనుగోలు కేంద్రం ఫ్రారంభోత్సవానికి హజరైన పరిసర ప్రాంత రైతాంగంఈ సంవత్సరం వాతావరణ పరిస్ధితులుఅనుకూలించనపోవడంతో రైతుల కష్టాలను ద్రృష్టిలో ఉంచుకోని ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది-ఎమ్మెల్యే కనకయ్య రైతులకు లభ్ధి చెకుర్చాలనే ఉధ్ధేశంతో ప్రభుత్వం క్వింటా ధర 2400 రూ” గా నిర్ణయించి కోనుగోలు చేస్తుంది ఇల్లందు పరిసర ప్రాంతాలలో కొంత మంది వారే సొంతంగా ధర నిర్ణయంచి,కొనుగోలు చేస్తున్నట్లుగావాట్సఫ్ ద్వారా నాకు సమాచారం వచ్చింది రైతులకు నష్టం చెకూర్చే విధంగా ఎవరైన వ్వవహరిస్తే ఉపేక్షించేది లేదుఇల్లందు వ్వవసాయ మార్కెట్నందు సహకార సంఘం* lఅధ్వర్యంలో ఎర్పాటు చేసిన మొక్కజొన్నకొనుగోలు కేంద్రం ఫ్రారంభోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిధిగాహజరై కొనుగోలు కేంద్రాన్ని ఫ్రారంభించఇల్లందు నియోజకవర్గం ప్రజల ఆశాజ్యోతి కోరం కనకయ్య .ఈ యొక్క కార్యక్రమంలో ఇల్లందు మార్కెట్ కమిటి చైర్మెన్ బానోత్ రాంబాబు డి.ఎస్.పి భాను చంద్ర,మార్కెపేడ్ డి ఎం సునిత,ఆత్మ కమిటి చైర్మెన్ బోడా మంగిలాల్,ఇల్లందు సొసైటి చైర్మెన్ మెట్ల క్రిష్ణ,మడలం మాజీ వైస్ ఎంపిపి మండల రాంమహేష్,మండల పార్టీ అధ్యక్షులు పులి సైదులు వ్వవసాయ శాఖ ADAలాల్ చంద్,AO సతీష్,మార్కెట్ కమిటి సెక్రెటరి సుచిత్ర,మానిటరింగ్ ఆఫీసర్ రాజేష్,నాయకులు పూనెం సురేందర్,కాకటి భార్గవ్,తాటి భిక్షం,మూతి క్రిష్ణ,అరెం కిరణ్,పాయం క్రిష్ణ ప్రసాద్,సోసైటి డైరెక్టర్లు కిన్నెర నర్సయ్య,బండారి శ్రీను,రావుల రమేష్,ఇర్ప మల్లమ్మ,కునుసోత్ రాము,గుంటి వెంకటేశ్వర్లు,మాజీ సర్పంచులు కల్తీ పద్మ,పాయం లలిత,ధనసరి స్రవంతి రాజు,చీమల వెంకటేశ్వర్లు,మండల పార్టీ మహిళ అధ్యక్షురాలు మోకాళ్ళ వెంకటమ్మ,మండల పార్టీ మూత్ అధ్యక్షులు పూనెం మధు,టౌన్ నాయకులు మడుగు సాంబమూర్తి,బోళ్ళ సూర్యం,చిల్లా శ్రీనివాస్,గందె సదానందం,చీమల బక్కయ్య,పడిగ సంపత్,వ్యవసాయ శాఖ సిబ్బంది,పరిసర ప్రాంత రైతులు తదితరులు పాల్గోన్నారు