Thursday, January 16, 2025
Homeతెలంగాణమ్యాగ్నెట్ స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ లో ఘనంగా రంగోలి పోటీలు

మ్యాగ్నెట్ స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ లో ఘనంగా రంగోలి పోటీలు

Listen to this article

( పయనించే సూర్యుడు జనవరి 10 షాద్ నగర్ నియోకవర్గం ఇన్చార్జి మేఘవత్ నరేందర్ నాయక్)

షాద్నగర్ స్థానిక మాగ్నెట్ స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్ లో ఈరోజు విద్యార్థులకు రంగోలి పోటీలను ఘనంగా నిర్వహించడం జరిగింది సంక్రాంతిను పురస్కరించుకొని ఈ పోటీలను నిర్వహించడం జరిగింది అదేవిధంగా విద్యార్థులకు పతంగులను ఎగురవేయడం కూడా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. ఈ పోటీలలో సంజన మరియు పూజిత మొదటి స్థానం వర్షిని సంధ్యా సంధ్యారాణి ద్వితీయ స్థానంలో నిలవడం జరిగింది . గెలుపొందిన విద్యార్థులను స్కూల్ కరస్పాండెంట్ ఎండి వాజిద్ పాషా అభినందించారు ఈ కార్యక్రమంలో స్కూల్ కరికులం డైరెక్టర్ వినోద్ స్కూల్ ప్రిన్సిపల్ ఆనంద్ వైస్ ప్రిన్సిపాల్ ఆసిఫ్ మరియు స్కూలు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments