
పయనించే సూర్యుడు న్యూస్. మార్చి (23/03/2025) తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ యుగంధర్
మ్యాజిక్ బస్ సంస్థ మోండలేజ్ స్నాక్స్ కంపెనీ సహాయంతో ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులకు క్రీడల్లో అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ ,పూణే , మరియు మణిపూర్ రాష్ట్రాలలో అక్కడ ప్రదేశాలను బట్టి క్రీడలను మొగ్గు చూపడం జరిగింది ఇందులో మ్యాజిక్ బజ్ సంస్థ నాలుగు రాష్ట్రాల్లో కబడ్డీ ఉండటంతో జాతీయస్థాయిలో కబడ్డీ పోటీలు హిమాచల్ ప్రదేశ్ లో నిర్వహించారు అన్ని రాష్ట్రాలతో పోటీపడి ఆంధ్రప్రదేశ్ శ్రీ సిటీ టీం అండర్ 14 బాయ్స్ విజయం సాధించింది మిగిలిన టీం మూడో స్థానంలో నిలిచింది అతి చిన్న వయసులోనే పిల్లలు ఇతర రాష్ట్రాలకు వెళ్లి పోటీ పడడం ఇదే మొదటిసారి అని తల్లిదండ్రులు ఆనందంతో వ్యక్తం చేశారు అలానే మొండలేజ్ కంపెనీ సి ఆర్ ఎం గ్లోరియా పిల్లల ప్రతిభను చూసి ఆనందంతో పిల్లలతో చిందులు వేసింది మ్యాజిక్ బస్సు సమస్థ ప్రతినిధులు డిపిఎం కె ఆనంద్ క్లస్టర్ మేనేజర్ పి ఆనంద్ కోఆర్డినేటర్ సుమంత్ కోచస్ పద్మ ,లతా ,మురళీకృష్ణ ,సందీప్,ఉమామహేష్ ,కిరణ్ ,హరికృష్ణ, రాంబాబు మరియు సతీష్ ఆనందంతో పిల్లలకు అభినందనలు తెలియజేశారు