
పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 22(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
మండల కేంద్రమైన యాడికి కెనరా బ్యాంకు వద్దనున్న దస్తగిరి స్వామి కట్ట వద్ద భక్తులు ఉదయం దస్తగిరి స్వాముల వారి కట్ట వద్ద చదివింపుల తరువాత అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.కుల మత భేదాలకు అతీతంగా దస్తగిరి స్వాములవారి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి వారి తీర్థ ప్రసాదమును స్వీకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు
