
పయనించే సూర్యుడు మే 17 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి
యాడికి మండల కేంద్రంలోని కుమ్మవీధిలోవెలసిన శ్రీ సుంకులమ్మ తల్లి ఆలయ ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు శనివారం తెల్లవారుజామున 5 గంటల నుంచి అభిషేకాలు అర్చనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళా భక్తులు పాల్గొన్నారు పూజల అనంతరం ఆలయ కమిటీ వారు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు