
పయనించే సూర్యుడు జులై 4 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి
రెండవ శుక్రవారం లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం నుండి మంగళ వాయిద్యాలతో మేళతాళాలతో ఊరంతా ఊరేగింపుగా తిరిగి సారే ఒడిబియ్యం చాలా పెద్ద ఎత్తున మహిళలు పాల్గొనడం జరిగింది ప్రతి ఒక్కరూ వారి ఇంటి నుండి అమ్మవారికి సారే రకరకాల తీపి పదార్థాలు పసుపు కుంకుమ పూలు పళ్ళు మొదలైన పిండి వంటలు అమ్మవారికి నైవేద్యం సమర్పించి తీర్థప్రసాదాలు తీసుకొని జరిగింది ఈ కార్యక్రమం అంతా కిట్టు స్వామి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు
