
ఆదివాసీ జేఏసీ చింతూరు డివిజన్ చైర్మన్ జల్లి.నరేష్
పయనించే సూర్యుడు రీపోటర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జి ఆగస్టు 11 అల్లూరి సీతారామరాజు జిల్లా
చింతూరు మండలంలో ఆదివాసీ జేఏసీడివిజన్ సమావేశ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో చింతూరు డివిజన్ జేఏసీచైర్మన్ జల్లి నరేష్ మరియువైస్ చైర్మన్ శీలం తమ్మయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ప్రతిపధనలో రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతానికి మొత్తం కూడా మైదానప్రాంతమైనరాజమహేంద్రవరం లో కలిపితే ఆదివాసీలకు తీరని అన్యాయంజరుగుతుంది అన్నారు,కాబట్టి ప్రతి పక్షం ఉన్నపుడు విలీన మండలకు వరద బాధితులకు పరామర్శ కు వచ్చినప్పుడు శ్రీ నారాచంద్రబాబునాయుడు గారు విలీన ప్రజలకు ఇచ్చిన మాటను ఇప్పుడు ఉన్న సీఎం శ్రీ నారా ద్రబాబునాయుడు గారు విలీన మండలలు అలాగే పోలవరంనియోజకవర్గకలుపు రంపచోడవరం కేంద్రంగా జిల్లా ప్రకటన హామీ ఇచ్చారు అని ఆ హామీనీ రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లానురంపచోడవరం కేంద్రంగా కారంతమ్మన దొరపేరు తో ఏజెన్సీ జిల్లాగా ప్రకటించాలి అయన ప్రభుత్వం ను డిమాండ్ చేసారు, రంపచోడవరం జిల్లా హెడ్ క్వార్టర్ అయితేపరిపాలనసౌలాభ్యనికిఅనుకూలంగా ఉంటుంది, కాబట్టి ప్రభుత్వ అధికారులు ప్రతిపాదనలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఈ సమావేశంలో పూనెం శ్రీను, సోయం రవి, తునికి సత్యం, కుంజా రఘువరన్ తదితరులు పాల్గొన్నారు