
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇన్చార్జి సెప్టెంబర్ 6
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు దీ 2/9/2025 తేదీన చింతూరు లో ఘనంగా జరుపుకోవడం జరిగింది దానిని ఉద్దెశించి దీ 06/09/2025 నా చింతూరు మండలం లచ్చిగూడెం పంచాయతీ కొత్తూరు గ్రామం లోని నిరుపేద మహిళలకు రంపచోడవరం నియోజకవర్గం పాయింట్ ఆఫ్ కూర్ల రాజశేఖర్ రెడ్డి సలహా మేరకు జనసేన నాయకురాలు తీగల కవిత అధ్యక్షతన రంపచోడవరం నియోజకవర్గం విరామహిళా భూముల విశాలాక్షి ఆధ్వర్యంలో సుమారు 70మందికి చీరలు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమం లో చింతూరు మండలం ఉపాధ్యక్షులు తీగల రవి పెరుమాళ్ళ శివ ప్రధాన కార్యదర్శి బేడే సతీష్ కారం కిరణ్ రాజు లక్ష్మయ్య పవన్ వెంకటేష్ ప్రసాద్ నాగేంద్ర బాబు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది