
జనం న్యూస్ అక్టోబర్ 18 ముమ్మిడివరం ప్రతినిధి
కాట్రేనికోన* మండలం, ఉప్పూడి గ్రామానికి చెందిన రంబాల పార్వతి దేవి అకాల మరణానికి చింతిస్తూ వారి కుమారుడు రంబాల దొరబాబు ని వారి కుటుంబసభ్యులను *పరామర్శించిన ముమ్మడివరం నియోజకవర్గ రాష్ట్ర వైఎస్ఆర్సిపార్టీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (సీఈసీ)సభ్యులు పితాని బాలకృష్ణ అలాగే మరియొక సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు జ్యోతుల చంటి బాబు గారు (జగ్గంపేట) వీరి వెంట కాట్రేనికోన వైఎస్ఆర్ పార్టీ మండల అధ్యక్షులు నల్ల నరసింహమూర్తి, కాట్రేనికోన సర్పంచ్ గంటి సుధాకర్, రాంబాబు, శ్రీను, సలాది తులసిరావు, నల్ల రాంబాబు, రంబాల చినచిట్టీ బాబు, పరామర్శించిన వారిలో వున్నారు
