
జిహెచ్ఎంసి సానిటరీ మరియు ఆశా వర్కర్స్ కొరకై రాందేవ్ రావ్ హాస్టల్లో ఉచిత హెల్త్ క్యాంప్ నకు హాస్పటల్ సీఈవో యోబు ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా కూకట్పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ పాల్గొని మెగా హెల్త్ క్యాంపు ని ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ రాందేవ్ రావు హాస్పటల్ యాజమాన్యం జిహెచ్ఎంసి వర్కర్స్ మరియు ఆశ వర్కర్స్ ప్రతి మనిషికి సుమారు నలబై వెల రూపాయల విలువైన వైద్య పరీక్షలు చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రామ్ దేవరావు హాస్పిటల్ మేనేజర్ కల్పన,కూకట్పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కొల్లా శంకర్ వేముల మహేష్ కలిగినీడి ప్రసాద్ పులగం సుబ్బు తదితరులు పాల్గొన్నారు