Saturday, May 31, 2025
Homeఆంధ్రప్రదేశ్రాజకీయ వ్యవహారాల కమిటీలో చోటు

రాజకీయ వ్యవహారాల కమిటీలో చోటు

Listen to this article

విధేయత పట్టం కట్టిన కాంగ్రెస్ అధిష్టానం.


పయనించే సూర్యుడు మే నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్


తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజవర్గం మాజీ ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పొలిటికల్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ( రాజకీయ వ్యవహారాల కమిటీ) సభ్యులుగా చైర్మన్ తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ, మాజీ ప్రభుత్వ విప్ అనిల్ ఈరవత్రి ని నియమిస్తూ అఖిలభారత కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments