
మూడవాత్ రాంబల్ నాయక్ రాష్ట్ర అధ్యక్షులు లంబాడి హక్కుల పోరాట సమితి డిమాండ్
( పయనించే సూర్యుడు మార్చి 21 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ ) రాజీవ్ యువ వికసం పేరుతో నూతన పథకానికి రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా ప్రారంభించి కానీ గత రాష్ట్ర ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ లో లక్షల మంది రుణాలు కావాలని దరఖాస్తు చేసుకున్నారు 2019 -20 ఆర్ధిక సంవత్సరంలో స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి ఒక్క కార్పొరేషన్ నుండి అర్హుల లిస్టును ప్రకటించాయి గిరిజన కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ 30000 మందికి లబ్ధిదారులకు గుర్తించి శాంక్షన్ లిస్టు తో పాటు 219 కోట్లు రూపాయలను చెక్కు రెడీ చేసి క్లియరెన్స్ కోసం ఆర్థిక శాఖకు పంపించింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే ఇస్తామన్న హామీ ఇవ్వడంలో లబ్ధిదారులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు ట్రై కార్ తో పాటు ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ల సైతం ఎంతో మంది లబ్ధిదారులు శాంక్షన్ అయినా లిస్ట్ లబ్ధిదారులు త్రివ ఆందోళన చెందుతున్నారు వీరందరూ రాజీవ్ యువ వికాసం పథకంలో రుణాల కొరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడానికి త్రీ ఆటంకాలు ఎదురయ్య ప్రమాదం ఉంది. ఎందుకంటే రుణం తీసుకోకపోయినా శాంక్షన్ అయినట్టు ఒకసారి ఆన్లైన్లో దరఖాస్తులు ఎక్కిన తర్వాత తిరిగి ఆన్లైన్లో దరఖాస్తు తీసుకోదు రిజెక్ట్ అవుతుంది. దీనితో లక్షలమంది యువత రాజు యువ వికాసం పథకంలో రుణాలు పొందకుండా అనర్హులు మారే అవకాశం ఉంది. ఐదు లక్షల మంది యువతకు రుణాలు ఇవ్వడమే లక్ష్యంగా రాజీవ్ ఇవేకాసం పేరుతో నూతన పథకాన్ని ప్రారంభించి మార్చి 17 నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని హడావుడి ప్రారంభించింది దీనికి 6000 కోట్లతో బడ్జెట్ కేటాయిస్తున్నట్టు తెలిపింది గత అనేక సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ లో అమలు అవుతున్న విధి విధానాలను రాజీవ్ యువ వికాసం చేర్పించి గతంలో యూనిట్ కాస్ట్ పది లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉండగా. ఈ పథకంలో నాలుగు లక్షల వరకే రుణ సౌకర్య కల్పించడం అన్యాయం. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఎస్సి, ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ లో పెండింగ్ లో ఉన్న రుణాలను తక్షణమే విడుదల చేయాలి. చెక్కు రూపంలో సిద్ధంగా ఉన్న లబ్ధిదారులకు వారి ఖాతాలో జమ చేయాలి రాజీవ్ ఇవైకాశం పేరుతో ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ మరో నెల రోజులు పొడిగించాలి