
నివాళులు అర్పించిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి
బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్,ఎమ్మె సత్య నారాయణ,జిల్లెల్ల వెంకట్ రెడ్డి
( పయనించే సూర్యుడు అక్టోబర్ 06 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
కొందుర్గు మాజీ వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్ మాతృమూర్తి కీర్తిశేషులు పటేల్ జయదేవి దశదినకర్మకు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి హాజీరై వారి చిత్రపటానికి నివాళులర్పించారు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మరియు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్,ఎమ్మె సత్య నారాయణ, జిల్లెల వెంకట్ రెడ్డి.ఎమ్మెల్సీ నవీన్ రెడ్డితో పాటు కొందుర్గు బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి,పిఎసిఎస్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి,మాజీ జెడ్పిటిసి తనయుడు రామకృష్ణ,మాజీ బిఆర్ఎస్ సీనియర్ మహ దేవ్పూర్ రవీందర్ రెడ్డి మాజీ సర్పంచ్లు నాయకులు యుగేందర్,జగదీశ్వర్ గౌడ్,గోపాల్ నాయక్, మానయ్య ,యదగిరి,పొథురాజు గొపాల్,సుందర్,గంగన్న గుడెం బలరాజ్,గొపాల్,సుందర్, ప్రవీణ్,వేణు యదవ్,సందీప్,తంగెళ్లపల్లి నర్సింలు గౌడ్,పెరుమాల్ రెడ్డి,ఉప్పరి సత్యం,వివిద గ్రామల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.