పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ జనవరి 13 మామిడిపెల్లి లక్ష్మణ్
రాయికల్ పట్టణంలోని ఆర్యవైశ్యులంతా కలిసి పాత బస్టాండ్ లో భోగి సంబరాలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గంప ఆనందం,
పట్టణ ప్రధాన కార్యదర్శి గరిపెల్లి శ్రీనివాస్,పట్టణ మహిళా అధ్యక్షురాలు జిల్లా లావణ్య తో పాటు సంఘ ప్రతినిధులు,మహిళలు, యువతీ,యువకులు పాల్గొన్నారు.