
పయనించే సూర్యుడు మే 7 ( ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
నెల్లూరు జిల్లా రైతాంగ రబీ రెండవ పంటకు సంబంధించి ఐ ఏ బి సమావేశపు నిర్ణయాల మేరకు బుధవారం ఉదయం 9-30 గంటలకు సోమశిల రిజర్వాయర్ నుండి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి. ఆనం రామనారాయణ రెడ్డి సాగునీరు విడుదల చేస్తామని మంగళవారం తెలిపారు