
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 24.10.2025 అల్లూరి సీతారామరాజు జిల్లా
చింతూరు మండలం లో విద్యుత్ వినియోగదారులకు మనవి రేపు చింతూరు సబ్ స్టేషన్ లోని గ్రామాలకు చెట్లను తొలగించు నిమిత్తం .రేపు అనగా 24-10-2025 ఉదయం 8am నుండి మధ్యాహ్నం 1గంట వరకు చింతూరు సబ్ స్టేషన్ పరిధి లోని గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడును.కావున వినియోగదారులు సహకరించగలరు అని బి. వెంకటరమణ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రంపచోడవరం వారు తెలియచేసారు