Saturday, May 3, 2025
Homeఆంధ్రప్రదేశ్రైడ్స్ ఆధ్వర్యంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినీలకు సన్మానం..

రైడ్స్ ఆధ్వర్యంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినీలకు సన్మానం..

Listen to this article

రుద్రూర్ మే 02 (పయనించే సూర్యుడు రుద్రూర్ మండల ప్రతినిధి):

పదో తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన జిల్లా పరిషత్ ఉన్నత (బాలుర) పాఠశాల విద్యార్థిని అమూల్య, ఉర్దూ మీడియం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని రేష్మ మహిన్ లను రైడ్స్ ఆధ్వర్యంలో శుక్రవారం సన్మానించారు. ఈ కార్యక్రమంలో రైడ్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments