బిల్లులు లేని 13కేజీ ల గోల్డ్ బిస్కెట్లు..కేసు నమోదు చేసిన పోలీసులు!*
పయనించే సూర్యుడు బాపట్ల జనవరి 11 :-రిపోర్టర్( కే శివకృష్ణ )
కర్నూలు జిల్లాలో బంగారు బిస్కెట్ల కలకలం
ఆదోనికి చెందిన వ్యాపారుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు
కేరళ నుంచి బంగారాన్ని తీసుకొస్తున్నా అనే కోణం లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు
కర్నూలు జిల్లాలో బంగారు బిస్కెట్ల వ్యవహారం కలకలంరేపింది. ఓ రైల్లో అక్రమంగా తరలిస్తున్న బంగారు బిస్కెట్లను పోలీసులు సీజ్ చేశారు. రెండు రోజుల క్రితం రూ.కోటి విలువైన 13 కిలోల బంగారు బిస్కెట్లు ఆదోనికి తరలిస్తుండగా దొరికాయి. పక్కా సమాచారం అందుకున్న కేంద్ర ఎక్సైజ్, కస్టమ్స్ అధికారులు పుణె ఎక్స్‌ప్రెస్‌లో తనిఖీ చేయగా.. అందులో ఓ బ్యాగ్‌లు చెక్ చేస్తే బిస్కెట్లు దొరకగా.. 12 మందిని అరెస్ట్ చేశారు. బంగారు వ్యాపారులు, ఏజెంట్లు కేరళ నుంచి వీటిని తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు.. ఆదోనికి చెందిన కొంతమంది బంగారం వ్యాపారులు 13 కిలోల 24 క్యారెట్ల బంగారు బిస్కెట్లు ఎర్నాకుళంలో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
బంగారు బిస్కెట్లను కన్యాకుమారి-పుణె ఎక్స్‌ప్రెస్‌లో తిరుగు ప్రయాణం అయ్యారు. ఆద
రైల్లో అనుమానంగా కనిపించిన బ్యాగ్.. తీసి చూస్తే పోలీసులకె కళ్లు జిగేల్…
RELATED ARTICLES