
పయనించే సూర్యుడు మార్చి 10 టేకులపల్లి ప్రతినిధి (పొనకంటి ఉపేందర్ రావు
బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ,మాజీ విప్ శాసనసభ్యులు రేగ కాంతారావు ఆదివారం టేకులపల్లి మండల మాజీ జడ్పీటీసీ ,బేతపూడి సొసైటీ చైర్మన్, డీసీసీబీ డైరెక్టర్ లక్కీ నేని సురేందర్ రావు నివాసం కు వెళ్లి వారి యోగ క్షేమము లు అడిగి తెలుసుకున్నారు. వారికి పార్టీ అండదండలు ఉంటాయని ,అధైర్యం పడవద్దు అని కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని మాజీ సీఎం కెసిఆర్ నాయకత్వంలో ముందుకు సాగాలని వారు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు వరప్రసాద్ గౌడ్,ఉపాధ్యక్షులు చీమల సత్యనారాయణ , జయ రాజ్, శ్యామ్,ఆర్ కె , వంశి, సురేష్, నాగేశ్వరరావు, పూజారి వెంకట్, తదితరులు పాల్గొన్నారు.
