Friday, April 18, 2025
Homeఆంధ్రప్రదేశ్లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే....

లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే….

Listen to this article

ప్రజా ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం – బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు.

పయనించే సూర్యుడు బాపట్ల ఏప్రిల్ 11 :- రిపోర్టర్ (కే శివకృష్ణ

బాపట్ల పట్టణం లోని ఎమ్మెల్యే నివాసంలో బాపట్ల మండలంలో అర్హులైన 8 మంది లబ్ధిదారులకు వైద్య ఖర్చుల సహాయార్థం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్షేమ నిది సీఎం రిలీఫ్ ఫండ్ నుండి వచ్చిన CMRF చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు. వివరాలు :-* 1. బాపట్ల మండలం కొండబొట్లవారి పాలెం గ్రామానికి చెందిన తోటకూర నాగమణి కి రూ. 2,00,000/-* 2. బాపట్ల మండలం చెరువు జమ్ములపాలెం గ్రామానికి చెందిన మెట్ల శివనాగేశ్వరమ్మ కి 94,913/-* 3. బాపట్ల మండలం కొండపట్లవారిపాలెం గ్రామానికి చెందిన పల్లా సామ్రాజ్యం కి రూ. 81,084/-* 4. బాపట్ల మండలం పిన్నిబోయినవారి పాలెం గ్రామానికి చెందిన మద్దిబోయిన పెద్ద వెంకటేశ్వర్లు కి రూ.81,000/-* 5. బాపట్ల మండలం పిన్నిబోయినవారి పాలెం గ్రామానికి చెందిన నక్కల వెంకట్రావు కి రూ.61,913/-* 6. బాపట్ల మండలం కొండబొట్లవారిపాలెం గ్రామానికి చెందిన నూతక్కి వీరయ్య కి రూ.47,726/-* 7. బాపట్ల మండలం పిన్ని బోయిన వారి పాలెం గ్రామానికి చెందిన ఇందేటి గోపి కుమార్ యాదవ్ కి రూ.38,614/-* 8. బాపట్ల మండలం పిన్నిబోయిన వారి పాలెం గ్రామానికి చెందిన దబ్బకోటి సామ్రాజ్యం కి రూ.31,784/-

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments