
పయనించే సూర్యుడు జూలై 25( ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
చేజర్ల మండలం తూర్పుకంభంపాడు గ్రామము నందు జిల్లా పశుగణభివృద్ధి గణాభివృద్ధి సంఘం, కోవూరు, నెల్లూరు జిల్లా వారి ఆధ్వర్యంలో .లేగ దూడల అందాల పోటీలు కార్యక్రమము నిర్వహించారు. పాడి రైతుల దూడలకు కాలుష్యం నట్టల నివారణ మందులు బహుమతులు 31 మందికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ అన్నలూరు శ్రీనివాసులు నాయుడు . నాయకులు కొమ్మి రమేష్ నాయుడు . ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, జిల్లా పశుగణాభివృద్ధి సంఘం డి. శ్రీనివాస రావు . ఉపసంచాలకులు, నెల్లూరు డివిజన్ డా.నాగమణి . సహాయ సంచాలకులు, ప్రాంతీయ పశువైద్యశాల కలువాయి డా. గురుజయంతి . చింతలాత్మకూరు పశువైద్యాధికారి డా.కృష్ణమోహన్, దాచూరు పశువైద్యాధికారి డా. కృష్ణ ప్రసాద్, చేజర్ల పశువైద్యాధికారి డా.రాజేష్, సిబ్బంది అహ్మద్ బాషా, శ్రీకాంత్, మల్లికార్జున, వెంకటేష్, పశుసంవర్ధక సహాయకులు, తూర్పుకంభంపాడు గ్రామ పాడిరైతులు పాల్గొన్నారు
