
పయనించే సూర్యుడు తేదీ 17 అక్టోబర్ శుక్రవారం జోగులంబ గద్వాల జిల్లా ఎలక్ట్రికల్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న
జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గౌ: శ్రీ బి.ఆర్. గావాయ్ జరిగిన దాడిని నిరసిస్తూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశం నాసారము కార్యాలయం ముందు నిరసన వడ్డేపల్లి ఎమ్మార్వో గారికి పెళ్లి పత్రం సమర్పించడం జరిగింది ఎమ్మార్పీఎస్ వీ హెచ్ పి ఎస్ ఎం ఎస్ పి ఎం ఎస్ ఎఫ్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన దళితుల ఆత్మగౌరవ నిరసన ర్యాలీ ఎమ్మార్పీఎస్ వడ్డేపల్లి మండలం కొంకల భీమన్న మాదిగ జాతీయ కార్యదర్శి కార్యక్రమాన్ని ఉద్దేశించి కుంకల భీమన్న మాదిగ మాట్లాడుతూ అక్టోబర్ 17/2025 నాడు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి ఆర్ గవాయి నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది జస్టిస్ మీద జరిగిన దాడి అన్నగారి మైనది ఈ దాడి ప్రజాసామిక స్ఫూర్తి రాజ్యాంగం మీద జరిగిన దాడిగానే ఉన్నది మీ దాడి సమస్త భారతీయులను విభక్తికి గురించి చేసింది దళిత పీడిత వర్గాల ప్రజలను తీవ్రమ వేదనకు గురి చేసిందని అందువల్ల దేశ ప్రజలందరూ ఈ దాడిని ఖండించారు దళితుడైన బి ఆర్