
పయనించే సూర్యుడు 30 తారీకు శనివారం…జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న…
జోగులాంబ గద్వాల జిల్లా అఖిలపక్ష సమావేశం ఈ సమావేశంలో ప్రధానంగా ఓటర్ జాబితాలో ఉన్నటువంటి ఓటు లోపాల గురించి మరియు స్థానిక సంస్థల మరియు ఎన్నికల దృష్ట్యా గ్రామపంచాయతీ ఓటర్ జాబితా సవరణ చర్చించడం జరిగింది ఈ కార్యక్రమంలో వడ్డేపల్లి మండల బిజెపి అధ్యక్షులు కోయ నాగరాజు మాట్లాడుతూ తాజాగా వచ్చినటువంటి ఓటర్ జాబితాలో మరణించిన వారి పేర్లు కూడా ఉన్నాయని వాటిని వెంటనే తొలగించాలని అలాగే ఒకే కుటుంబ సభ్యుల యొక్క పేర్లు వేరువేరు వార్డులలో ఉన్నాయి అలాగని వారి పేర్లను కూడా ఒకే వార్డులో ఉండేటట్లు చూసి సరిచేసి ఒకే కుటుంబంలో ఉన్నటువంటి అందరిని ఒకే వార్డులో ఓటర్ జాబితాలో రాయించాలని కోరుతున్నాం